telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి…

shabbir ali congress

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ , ప్రయత్నం చేసినా కరోనా పేషంట్ కు బెడ్ దొరకడం లేదు అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. అయిన ఎందుకు ప్రభుత్వం ప్రజలకు  అసత్యాలు చేతున్నారు. ఏమయ్యాయి..వెంటిలాషన్లు… నిజాలు దాచిపెట్టి ప్రభుత్వం ఎవర్ని మభ్యపెడుతున్నారు అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆట ఆడుతుంది. కెవలం కామారెడ్డి లో  ఐదు మంది కరోనాతో ఈ రోజు చనిపోయారు. ఇంకా అన్ని జిల్లాలో మొత్తం కరోనాతో ఎంత మంది చనిపోతున్నారో ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో కరోనాతో ప్రజలు చనిపోతుంటే…ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ ప్రభుత్వంనికి బుద్దిలేదు. కేసీఆర్ పిల్లలకు పరీక్షలు రద్దు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వైన్స్ లు , పబ్బులు , తెరిచి విద్యాసంస్థలు బంద్ చేస్తున్నారా…?. రాష్ట్రంలో పరిస్థితి అద్వనంగా ఉంది. వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.కేసీఆర్ ఎన్నికలను రద్దు చేయకుంటే ముఖ్యమంత్రి ని రాళ్లతో కొడుతారో ఎం చేస్తారో ప్రజలు తేల్చుకోవాలి అని పేర్కొన్నారు.

Related posts