ఎస్ఎఫ్ఐ కూటమి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా అభిషేక్ నందన్ గెలిచారు. ఉపాధ్యక్షుడిగా ఎం.శ్రీచరణ్, ప్రధాన కార్యదర్శిగా గోపిస్వామి, సంయుక్త కార్యదర్శిగా రాఠోడ్ ప్రదీప్ ఎన్నికయ్యారు.
హెచ్‌సీయూ క్రీడా కార్యదర్శిగా సోహైల్ అహ్మద్, సాంస్కృతిక కార్యదర్శిగా ప్రియాంక ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్‌యూ, డీఎస్‌యూ, టీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఏబీవీపీ, ఓబీసీఎఫ్, ఎస్ఎల్‌వీడీ కూటమి అన్ని విభాగాల్లో ఓటమి పాలైంది.
నాలుగు నెలల్లోనే అమరావతిని ముంచేశారు: చంద్రబాబు