• Home
  • ఆరోగ్య వార్తలు
  • పడకగదిలో ప్రయోగాలు ఇబ్బందిగా ఉన్నాయి… కొన్ని సార్లు నొప్పి.. ఎం చేయాలి?
Trending Today ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు

పడకగదిలో ప్రయోగాలు ఇబ్బందిగా ఉన్నాయి… కొన్ని సార్లు నొప్పి.. ఎం చేయాలి?

Sexual Problems Uncomfortable Positions in Bedroom

చాలా మంది దంపతులు తమ తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడపాలని ఎంతో ఎంజాయ్ చేయాలని తమకు తోచినవిధంగా ఎంజాయ్ చేస్తుంటారు… కానీ ఇలా ఎంజాయ్ చేయడాన్ని అందరు ఇష్టపడకపోవచ్చు అందులో ముఖ్యంగా మహిళలు పడక గదిలో విచ్చలవిడిగా శృంగారం చేయడానికి ఇష్టపడరు.. కానీ, భర్త మాత్రం అవేవి పట్టించుకోకుండా తమ కోరికలను తీర్చుకునేందుకు మొరటుగా వివిధ రకాల ప్రయోగాలు చేయడం కారణంగా వివాహితులు తీవ్ర ఇబ్బందికి గురవుతుంటారు… అయితే ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు…

Sexual Problems Uncomfortable Positions in Bedroom

చాలామంది పురుషులు ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా పడక గదిలో మొరటుగా ప్రవర్తించడం, ఆ ప్రవర్తన భార్యకు అసౌకర్యం కలిగిస్తుంటే ఆ విషయాన్ని ఖచ్చితంగా భర్తకు తెలియజేయడం మంచిది. పడక గదిలో ఎలా ఉంటే ఇష్టమో, ఎలాంటి పనులు తమకు ఆనందం కలిగిస్తాయో స్పష్టంగా చెప్పాలి… అలాగే మీకు నొప్పి కలగని శృంగార భంగిమ గురించి వివరించడం కూడా మంచిదే… అలాంటి భంగిమలోనే శారీరకంగా కలుసుకునేందుకు ఆసక్తి చూపించండి… పైగా, ఇద్దరూ ఒకరికొకరు కంఫర్టబుల్‌గా తయారయ్యాక నెమ్మదిగా వేర్వేరు శృంగార భంగిమల్లో ప్రయోగాల గురించి ఓపెన్‌గా డిస్కస్‌ చేసుకోండి…

Sexual Problems Uncomfortable Positions in Bedroom

ఇలాంటి విషయాలు చాలా సున్నితమైనవి, భార్యాభర్తలిద్దరూ పడక గదిలో మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా మంచిది. ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా సంబంధిత విభాగం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం…

Related posts

మళ్ళీ రాష్ట్ర విభజన తప్పదు.. అంటున్న పవన్ కళ్యాణ్

chandra sekkhar

మద్యం మత్తులో యువతి హలచల్..కారు ఆపినందుకు పోలీసులపై బూతులు

madhu

పాతకక్షలు బట్టలూడదీసి కొట్టుకోవడాలు… పేస్ బుక్ లో లైక్స్ కోసం దాడులు… సంచలనం

nagaraj chanti

Leave a Comment