telugu navyamedia
culture health Sexual Problems trending

శృంగార కోరికలు తగ్గుతున్నాయా ?

Why boys are interested in sleeping after sex?

భార్యాభర్తల మధ్య ఆరోగ్యకర శృంగారం ఉంటే వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ కొంతమందిలో శృంగార ఆసక్తి తక్కువగా ఉంటుంది. దీంతో భాగస్వామిని సరిగ్గా తృప్తి పరచలేకపోతారు. కానీ దంపతుల్లో ఒకరికి శృంగార కోర్కెలు ఎక్కువగా ఉంటే గందరగోళంగా ఉంటుంది. కొంతమందికైతే అసలు శృంగారంపై ఆసక్తి కూడా ఉండదు. ఇద్దరూ పూర్తిస్థాయిలో శృంగారాన్ని ఆస్వాదించినప్పుడే జీవితం సుఖవంతంగా ఉంటుంది. సాధారణంగా మహిళలు రోజంతా పనిచేసి రాత్రి సమయంలో విశ్రాంతి కోరుకుంటారు. ఆ సమయంలో పురుషులు శృంగారం కోరుకుంటే వారు తిరస్కరించే అవకాశం ఉంది. పురుషుల్లో కూడా పని ఒత్తిడి కారణంగా శృంగారంపై ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో శృంగారం గురించి ఒత్తిడి చేస్తే… అది అంతగా సంతృప్తినివ్వదు. స్త్రీ, పురుషుల్లో మదుమేహం లాంటివి ఉన్నప్పుడు కూడా శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది. 40 యేళ్ళ లోపు శృంగారం చేయాలన్న ఆసక్తి ఉంటుంది. కనుక దీన్ని అధిగమించేందుకు రోజూ వ్యాయామంతో చేయాలి. అంతేగానీ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా గొడవ పడితే వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.

Related posts

కర్ణాటకలో.. చంద్రబాబు ప్రచారం.. రేపేనట..

vimala p

సెక్స్ పై మూడ్ వచ్చే రోజులు ఇవే…!

vimala p

12 మంది పిల్లలను కట్టేసి, తల్లిదండ్రులే అత్యంత్య హీనంగా…

vimala p