telugu navyamedia
Sexual Problems trending

శృంగారం అంటే .. అవగాహన లేనివారు కూడా ఉంటారు.. వారితో ఇలా..

Participating in sex for seven hours a day .... She is dissatisfied

నేటి టెక్నాలజీ కాలంలో శృంగారం గురించి కనీస అవగాహన లేకుండా ఎవరు మాత్రం ఉంటారు.. అని అనుకుంటే పొరపాటే. ఏమంటే అసలు కనీస అవసరాలు లేని వారుకూడా ఉన్నారు ఈ దేశంలో. మరి అలాంటప్పుడు మీకు ఉన్న సౌకర్యాలు అందరికి ఉన్నాయనుకోవటం పొరపాటు. అందరి పరిస్థితులు కూడా వేరు వేరుగా ఉంటాయి. అందుకే వారివారి ప్రవర్తన వేరుగానే ఉంటుంది. వివాహం అనంతరం లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా శృంగార లోకంలోకి అడుగు వేయకుండా, ఆలుమగలు ఒకరినిఒకరు అర్ధం చేసుకోవాలి. లేదంటే వారు పెరిగిన విధానం బట్టి, వెన్నెల రాత్రులు కలగానే మిగిలిపోయాయి.

వివాహం అవగానే కొందరు పెరిగిన విధానం బట్టి త్వరగా కలిసిపోతారు.. అయితే పడకగదిలో మాత్రం ముడుచుకుపోతారు. కారణం ఆ సందర్భంపై వారికి అస్సలు అవగాహన లేకపోవడమే. అదేంటి అలాంటి వారు కూడా ఉంటారా.. అంటే ఉండవచ్చు. లేకుంటే మంచిదే, ఉంటె వారితో భాగస్వామి స్నేహంగా మెలిగి, శృగారంలో కలిగే ఆనందాన్ని, అనుభూతులను మెల్లిగా ఆమెతో పంచుకోవాలి. దానికి ఆమె స్పందించడం మొదలుపెడుతుంది. అప్పుడు సున్నితంగా శృంగారంలోకి ఆమెను దించాలి.

అలా కానీ పక్షంలో పడకగదిలోకి రాగానే కొందరి భాగస్వాములు చెమటలు పట్టేసి, బిగుసుకుపోతారు. అదిచూసి వెంటనే వాళ్ళు లెస్బియన్స్ లేదా మరొకటో అనే అనుమానాలకు తావివ్వకూడదు. ఎంత కలుపుగోలుగా ఉండేవారైనా పడకగదిలోకి మొదటిసారిగా వెళ్లాలంటే చాలా బిడియంగా ఉంటుంది.. అంతే. అందుకే గదిలోకి వెళ్ళగానే ఒకరిపై ఒకరు పడిపోకుండా, కాసేపు అచటముచ్చటలు చెప్పుకొని, మెల్లిగా ఒకరి స్పందనలు ఒకరు అర్ధం చేసుకుంటూ.. కార్యక్రమంలోకి జారుకోవాలి. అప్పుడే వెన్నెల రాత్రి తియ్యటి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.. లేదంటే పగటి కలై కూర్చుంటుంది. అందుకే మొదటి రాత్రి మెల్లిగా ప్రారంభిస్తే, ఆ తరువాత అన్ని రాత్రులు మీవే.

Related posts

గోపీచంద్ హీరోగా, భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం..

vimala p

వాళ్ళు గచ్చిబౌలి దివాకర్స్ అయితే .. మేము సచిన్ టెండుల్కర్స్ .. : రేవంత్ రెడ్డి

vimala p

లైంగికంగా కలిసిన వెంటనే నొప్పి??

ashok