telugu navyamedia
health study news

శృంగారం కావాలంటే నీతి పాఠాలు చెబుతోంది…

Sex-and-Psychology

నాకు 38 సంవత్సరాలు. నా భార్య వయసు 35… ఆమె ఉద్యోగం చేస్తూనే అనేక పనులు చేస్తోంది. మాకు పదేళ్ల కూతురు ఉంది. కూతురి పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే నా భార్య తెలుగు టీచర్ కావడంతో ఇంటికి వచ్చినా నీతి పాఠాలే చెబుతోంది. మా అమ్మాయికి పాఠాలు చెబుతూ రాత్రి పదిదాటినా అక్కడినుంచి లేవడం లేదు. చూసి చూసి నేనే నిద్రపోతున్నా… ఎప్పుడైనా మేలుకొని శృంగారం గురించి అడిగితే… నా నోటిఫై వేలుపెట్టి అది చెడ్డపని అని చెబుతోంది. ఎంతగెనో ప్రయత్నిస్తే నెలలో రెండుమూడు సార్లు చేయడానికి మాత్రం ఒప్పుకుంటోంది. కౌన్సెలింగ్ కు వెళదామంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. మా వివాహమైన కొత్తలో తను చాలా ఆక్టివ్ గా ఉండేది. పని ఒత్తిడిలో ఉన్నా తనే చొరవ తీసుకుని నా దగ్గరగా వచ్చేది. ఇప్పుడెందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.

మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా చాలామంది మహిళలకు మధ్య వయసులోకి ప్రవేశించగానే హార్మోన్లలో మార్పులు, ఇతర వ్యాపకాల వల్ల శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. దీనికి తోడు ఆధ్యాత్మిక చింతన, వయసు పైబడిపోతుందనే ఆలోచనల వల్ల కూడా శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. నీతి కథలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదవడం వలన శృంగారం తప్పు అనే భావనలో ఉన్నట్లున్నారు ఆవిడ. అయితే శృంగారం అనేది మనిషి జీవితంలో ఒక భాగమని మనకు ఎన్నో పురాతన గ్రంథాల్లో చెప్పబడింది. ఈ విషయాన్నీ ఆమెకు తెలిజేయండి. దీనికి సంబంధించిన పుస్తకాలను ఆమె చదివేలా చేయండి. అయినా మారకపోతే తప్పకుండ కౌన్సెలింగ్ కు తీసుకెళ్లండి. అప్పుడు తప్పకుండా మారుతుంది.

Related posts

తెలంగాణాలో .. రేపటి నుండే వేసవి సెలవలు..

vimala p

లేటుగా నిద్రపోయే అలవాటైతే .. మెదడు మీద ఆశలు వదులుకోవాలా .. !

vimala p

పది శాతం రిజర్వేషన్స్ తో.. పెరిగిన సీట్ల సంఖ్య 16వేలు…

vimala p