telugu navyamedia
culture trending

శృంగారంలో ఎక్కువసార్లు పాల్గొనాలంటే…

Benefits of sex

చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను ఎలా తమ వైపుకు తిప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అబ్బాయిలు మాత్రం ఫిట్ గా ఉంటే అమ్మాయిలు బాగా అట్ట్రాక్ట్ అవుతారని భావించి, గంటల కొలదీ జిమ్ లో గడుపుతారు. అయితే అమ్మాయిలను ఆకర్షించాలంటే ఫిట్ గా మాత్రమే ఉంటే సరిపోదని చెప్తున్నారు ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది నిపుణులు. వ్యక్తిత్వపరంగా కొన్ని లక్షణాలను అలవరచుకుంటే అమ్మాయిల దృష్టిని అలవోకగా అబ్బాయిలు తమవైపుకు తిప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా బయటకు తీసుకెళ్లడం, ఆమె చెప్పిన దానికి అంగీకరించడం, భావోద్వేగాల పరంగా స్థిరంగా ఉండటం, నిజాయతీతో ఉండటం లాంటి లక్షణాలుంటే అమ్మాయిల గుండెల్లో చోటు సంపాదించుకోవడం తేలిక. తద్వారా ఒకరంటే ఒకరికి పుట్టే ఇష్టం వల్ల ఎక్కువసార్లు శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చట. అంతేకాదు బాగా కలుపుగోలుగా ఉండే వారికి పిల్లలు ఎక్కువగా పుట్టే అవకాశం ఉంటుందట.




Related posts

పంచాయతీలో… మహిళలకు 50 శాతం రిజర్వేషన్…

vimala p

అన్నాడీఎంకే పార్టీ నుండి… సోదరుడి బహిష్కరణ… పన్నీర్ సెల్వం..

vimala p

అఖిల్ లేకపోతే… అంటున్న హీరోయిన్

vimala p