telugu navyamedia
health Sexual Problems study news

శృంగారం అంటే సాకులు చెబుతోంది…!?

Sex-and-Psychology

నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాము. మా పెళ్లయి రెండేళ్లు దాటిపోతోంది. కానీ ఇప్పటివరకూ మేము శారీరకంగా కలవలేకపోయాము. పెళ్లయి రెండు సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారి కూడా ఆమె నన్ను దగ్గరికి రానివ్వలేదు. పైగా శృంగారం అనగానే ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంటోంది. ఆమె అంటే నాకు ఎంతగానో ప్రేమ ఉన్నా… ఇలా నా కోర్కెలను తీర్చుకోనివ్వకుండా దూరం పెట్టడంతో సహనం కోల్పోతున్నాను. ఆమెకు విడాకులు ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అన్పిస్తోంది. ఏం చేయమంటారు?

ముందుగా మీరు శృంగారం అంటే ఆమె ఎందుకు విముఖత చూపిస్తుందో తెలుసుకోండి. శృంగారం పట్ల ఆమెకు ఉన్న భయాలను, అపోహలను ముందుగా తొలగించండి. ఆ తరువాత ఆమెతో శృంగారంలో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఇక విడాకుల విషయానికొస్తే… భార్య లేదా భర్త శారీరక సంబంధాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తున్నట్టు రుజువు చేయగలిగితే జీవిత భాగస్వామి నుంచి చట్టప్రకారం విడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే జీవిత భాగస్వామితో శారీరక సంబంధాన్ని తిరస్కరించడాన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. కానీ మీకు మీ భార్య అంటే చాలా ఇష్టం అంటున్నారు కాబట్టి ఆమెకు నచ్చజెప్పండి. అయినా ఆమె అలాగే ప్రవర్తిస్తే ఆమెను మంచి వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి. అంతేగానీ అన్నిటికీ విడాకులే పరిష్కారం కాదుగా.





NTR MOVIE REVIEW

Related posts

ఉదయం తాగే నీరే.. పరమౌషధం… తెలుసా…

vimala p

కందగడ్డ లేదా గెనుసు గడ్డలలో… ఆరోగ్య .. రహస్యాలు..

vimala p

శృంగారం శృతిమించి చేస్తే.. నరాల బలహీనత వస్తుందా…

vimala p