• Home
  • Trending Today
  • అఖిల్ తో కాజల్..! విదేశాల్లో షూటింగ్..
Trending Today వార్తలు సినిమా వార్తలు

అఖిల్ తో కాజల్..! విదేశాల్లో షూటింగ్..

Senior Heroine kajal in Akhil - Nidhi Agarwal New Movie

సిసింద్రి సినిమాలో బాలనటుడిగా వెండితెరకు పరిచయమై అఖిల్, హలో లాంటి సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచినందుకు గాను అక్కినేని యువ కథా నాయకుడు అఖిల్ తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ లాంటి గిగ్ హిట్ అందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రానున్న కొత్త సినిమాలో అఖిల్ కథా నాయకుడిగా నటించనున్నాడు..

Senior Heroine kajal in Akhil - Nidhi Agarwal New Movie

కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాకు ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ పెట్టేందుకు గాను పరిశీలనలో ఉంచారట… అయితే ఈ సినిమాకు సంబందించిన మరొక ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సామాజికమాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది.. అఖిల్హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ స్టార్ క్రేజ్ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి…

Senior Heroine kajal in Akhil - Nidhi Agarwal New Movie

అయితే ఈ సినిమాలో కాజల్ పాత్ర ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయనుందని ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి..

Related posts

ఘనంగా “మను” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక…!!

vimala t

సైకో గా మారిన.కరుణానిధి మనవడు…

nagaraj chanti

నన్ను దోచుకుందువటే… ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment