telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియర్ నటి వాణిశ్రీ హఠాన్మరణంపై అనుమానాలు… ఆత్మహత్య…?

vanisri

సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు చెన్నైలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ కార్తీక్ (36) నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అంటున్నారు. అయితే అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు గుండె పోటుతో మరణించలేదట. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తమ ఫాంహౌస్‌లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడు. కోన్ సమస్యలకారణంగా అతడు కొద్దిరోజుల నుండి భాధపడుతున్నాడట. కాగా అతడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా కార్తీక్ అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేసిన అభియన్ వెంకటేశ్ నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. అభియన్‌కు భార్య, ఓ కుమారుడు (4), 8 నెలల కుమార్తె ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పనిచేశాడు. దశాబ్ద కాలం పాటు తెలుగు చిత్ర సీమలో కథానాయికగా వెలిగిన కళాభినేత్రి వాణిశ్రీ.. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌నే వివాహం చేసుకున్న వాణిశ్రీకి ఒక కుమారుడు.. ఒక కుమార్తె ఉన్నారు. వారు మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. కుమారుడి హఠాన్మరణంతో శోక‌సంద్రంలో మునిగిపోయింది వాణిశ్రీ కుటుంబం. అభినయ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Related posts