telugu navyamedia
news telugu cinema news

సెలవిస్తావా!!…

nijamaina shanti poetry corner
ప్రియా!! నీ
అధరాల ఆకాశంలో చిరునవ్వుల అరుణోదయ కాంతినై  ఉదయిచనా!!
నీ అంతరంగ అంతఃపురంలో ప్రేమరాజునై పరిపాలించనా! 
నీ కన్నుల కోటలో, ప్రేమతోటలో
వలపుల చూపుల చెలికాడనై ప్రవేశించనా! పవళించనా!!
నీ ఊహల పల్లకీని ప్రణయ బోయినై మోయనా!!
నీ ఊసుల ఊయలలో నవ మన్మధుడనై ఊగనా!!
సెలవిస్తావా! ప్రియమణీ!!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts

చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది!

vimala p

కేటీఆర్ కు దమ్ముందా.. కొడంగల్‌ ఎన్నికపై రేవంత్‌ సవాల్‌!

vimala p

అల్లు అర్జున్ తో ఒక్క సినిమా : అలియా భట్

vimala p