telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

పదితో రైల్వే లో .. ఉద్యోగాలు.. సౌత్ సెంట్రల్ రైల్వే ..

scouts and guides jobs in south railway

ఎంతో మంది నిరుద్యోగులు, ఉద్యోగులు రైల్వే లో ఉద్యోగం సాధించాలని తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. అది ఏ స్థాయి ఉద్యోగం అయినా సరే రైల్వేలో ఉద్యోగం చేస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ క్రమంలోనే రైల్వే నుంచీ ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా అప్లై చేస్తారు. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే 10వ తరగతి అర్హతతో ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది.

పోస్టుల వివరాలు : స్కౌట్స్ మరియు గైడ్స్ పోస్టులు

పోస్టుల సంఖ్య : 14 (లెవెల్ 2 పోస్టులు : 2; లెవెల్ 1 పోస్టులు : 12)

అర్హత : 10th పాస్ తో పాటు , ఐటీఐ / ఎన్ఎస్సి, ఇంటర్ పాస్.
వయసు : 18-30 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాతపరీక్ష , స్కౌట్స్ సర్టిఫికేట్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్

చివరి తేదీ : 11.11.2019

వివరాలు పంపవలసిన చిరునామా :

సీనియర్ పర్సనల్ ఆఫీసర్ , నాలుగో అంతస్తు, రైల్ నిలయం , సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ 500025

తెలంగాణా స్టేట్.

మరిన్ని వివరాలకోసం : https://scr.indianrailways.gov.in/

Related posts