telugu navyamedia
study news telugu cinema news trending

షారూఖ్ ఖాన్ పేరిట … స్కాలర్ షిప్ …

scholarship in name of shahrukh khan

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కు దేశవిదేశాలలో అభిమానులకు అంతులేదు అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భారతదేశంలోనే కాదు, దేశం వెలుపల కూడా ఆయ‌న‌ సూపర్ స్టార్. మెల్ బోర్న్‌లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయం బాలీవుడ్ సూపర్ స్టార్ పేరిట స్కాలర్‌షిప్ ప్రకటించినప్పుడు అతని ఆదరణ మరోసారి రుజువైంది. పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ ముఖ్య ల‌క్ష్యం భారతదేశానికి చెందిన మహిళా పరిశోధకులను ప్రేరేపించడమే అని వారు అన్నారు.

భారతీయ వినోద పరిశ్రమతో పాటు నిరుపేద పిల్లలు మరియు మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషిని అభినందిస్తూ విశ్వవిద్యాలయం షారుఖ్ కు గౌరవ డిగ్రీ, డాక్టర్ ఆఫ్ లెటర్స్ (హానరిస్ కాసా) తో బహుమతి ఇచ్చింది. జీరో త‌ర్వాత మ‌రో సినిమా ఓకే చేయ‌ని షారూఖ్ ఖాన్ మంచి క‌థ దొర‌క‌గానే సినిమా చేసేందుకు సిద్దమ‌వుతాన‌ని హింట్స్ ఇస్తున్నాడు.

Related posts

పెళ్లిచేసుకోకుండా.. కూతురిని కనకూడదా.. : బాలీవుడ్ నటి మహిగిల్

vimala p

మహేష్ బాబుకు అలాంటి చిత్రంలో నటించాలని ఉందట…

vimala p

ఓడిపోయిన హాకీ జట్టుకు.. గుండు కొట్టించిన కోచ్…

vimala p