telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

స్టేట్ బ్యాంక్ .. అప్రంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

sbi logo

దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థగా పేరున్న SBI లో మరింత మంచి భవిష్యత్తు ఉంటుందనేది అభ్యర్ధులు అలోచన. అయితే కొన్ని రోజుల క్రితం ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టేట్ బ్యాంక్ తాజాగా 700 అప్రంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం పోస్టులు : 700

అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచీ బ్యాచిలర్ డిగ్రీ
వయసు : 20 -28

ఎంపిక విధానం : రాత పరీక్ష, స్థానిక బాష పరీక్ష ద్వారా కూడా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తులు ప్రారంభ తేదీ : 17-09-2019
దరఖాస్తులు చివరితేదీ : 06-10-2019

హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ : 15-10-2019 నుంచీ ప్రారంభం అవుతుంది.
ఆన్లైన్ పరీక్ష తేదీ : 23-10-2019

మరిన్ని వివరాలకోసం : https://www.sbi.co.in/careers/

Related posts