telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ పై అక్కడ చెయ్యేసి ఫొటోకు ఫోజిచ్చిన ప్రియుడు… నెట్టింట రచ్చ

Sarah

ప్రముఖ హాలీవుడ్ నటి సారా హైల్యాండ్ తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సారా తన ప్రియుడు, స్నేహితులతో కలిసి ఓ ఫొటోను దిగారు. ఆ ఫొటోలో సారా ప్రియుడు ఆమె చెస్ట్ పట్టుకుని పోజ్ ఇచ్చాడు. అతన్ని చూసి మిగతావారు కూడా తమ ఎదురుగా నిలబడిన అమ్మాయిల చెస్ట్ పై చెయ్యేశారు. మీటూ ఉద్యమం ఉదృతం అవుతున్న నేపథ్యంలో సారా ఇలాంటి అసహ్యమైన ఫొటోను పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. అయితే తమపై అబ్బాయిలు అలా చెయ్యేసినందుకు ఆ అమ్మాయిలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ అమ్మాయిలను ఇలా పట్టుకుని కూడా ఫొటోలు దిగొచ్చు అని యువతకు తప్పుడు సలహాలు ఇచ్చినట్లు అవుతుందని పలువురు నెటిజన్ల అభిప్రాయం. నటి సారా 2018లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలోనూ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఈవెంట్ నుంచి బయటికి వస్తూ సారా చేతిలో మందు బాటిల్ పట్టుకుని తూగుతూ బయటికి వచ్చారు. ఆ సమయంలో ఆమె వెనకే ఉన్న నటుడిపై పడిపోయారు.

Sarah

Related posts