• Home
  • Trending Today
  • #మీటూ లో అమితాబ్ నిజాలు కూడా త్వరలో బయట పడుతాయి… సప్నా
Trending Today వార్తలు సినిమా వార్తలు

#మీటూ లో అమితాబ్ నిజాలు కూడా త్వరలో బయట పడుతాయి… సప్నా

Sapna Moti Bhavnani about Amitabh bachchan Tweet Viral

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పై ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ సప్నా భవ్నానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల జరిగిన ప్ ఇంటర్వూలో బిగ్బిని ‘మీటూ’ ఉద్యమం గురించి స్పందిస్తూ… ఏ మహిళ కూడా ఎక్కడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు… మెయిన్ గా ఆమె పనిచేసే వాతావరణంలో.. ఒకవేళ అలాంటివి ఎదురైనప్పుడు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి…

మన ప్రస్తుత సమాజంలో పిల్లలు, మహిళల పట్ల బలహీనులనే అన్న ముద్ర ఉంది కనుక వారికి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి… పని చేసే ప్రదేశాల్లోనే మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు… ఇది నా మనసును తీవ్రంగా కలచివేస్తుంది… మహిళలకు దక్కాల్సిన గౌరవం, రక్షణ కల్పించకపోతే మన దేశంపై మాయని మచ్చ పడుతుంది అంటూ బిగ్ బి మాట్లాడారు.. ఈ విషయంపై స్పందించిన సప్నా భవ్నానీ ట్విట్టర్ వేదికగా… ఇది అతిపెద్ద అబద్ధం. సర్..మీరు నటించిన ‘పింక్’ సినిమా వచ్చింది వెళ్లిపోయింది.. సరిగ్గా అదేవిధంగా

మీకున్న సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది.. త్వరలోనే మీ నిజాలన్నీ బయటపడతాయి.. నా ట్వీట్ చదివి మీరు కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు… ఎందుకంటే కొరుక్కోవడానికి మీకున్న గోళ్లు సరిపోవు అంటూ సంచలనమైన ట్వీట్ చేసింది.. ఆమె చేసిన నిజం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది.. అసలు బిగ్ బి ఎం చేశాడు.. ఏమై ఉంటుంది.. ఎం నిజం..? అసలేం జరిగింది..? ఫాలోవింగ్ కోసమే ఇలా చేసిందా లేదంటే నిజంగానే అమితాబ్ ఏదైనా చేశాడా ఇలా ఆమె చేసిన ట్వీట్ పై చర్చలు మొదలయ్యాయి…

Related posts

కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ కొరడా..ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు

madhu

తమన్నాఆవిష్కరించిన "మనం సైతం" టీషర్టు

admin

నేడు అశ్వవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

jithu j

Leave a Comment