telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

శ్రీశైలం : …మల్లన్నకు.. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..

sankranthi brahmostav in srisailam

శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం (12వ తేదీ) నుంచి శనివారం (18వతేదీ) వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు. మల్లికార్జున స్వామివారికి ఏటా మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

Related posts