telugu navyamedia
telugu cinema news trending

హీరోయిన్ అంటే సమంతానే…

Samantha

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సమంత ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది. నిన్న జరిగిన క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే సమంత మాత్రం ఎయిడ్స్ బారిన పడిన చిన్నారుల మధ్య క్రిస్మస్ వేడుకను జరుపుకుని వారికీ సంతోషాన్ని పంచింది. అంతేకాదు ఈ పనితో అక్కినేని కుటుంబం స్థాయిని మరింతగా పెంచింది సమంత. ఒక సంస్థలో ఉన్న చిన్నారులను షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి… వారికి నచ్చిన దుస్తులను కొనుక్కోమని చెప్పింది. అందరూ వారికి నచ్చిన దుస్తులను ఎంచుకోగా… ఆ ఖర్చులంతా సమంతానే భరించింది.

అంతే కాకుండా వారితో కలిసి డ్యాన్స్ చేసి… తన మాటలతో పిల్లల్లో ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పారు. దీనికి సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. క్రిస్మస్ రోజు భర్తతో ఆనందంగా గడపడమే కాకుండా ఈ విధంగా చిన్నారుల కళ్ళల్లో సంతోషాన్ని నింపిన ఈ ముద్దుగుమ్మను సమంతను హీరోయిన్ అంటే సమంతానే… అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

And then we dance 🤓💃💃

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts

బికినీలో పిచ్చెకిస్తున్న… ‘సాహో’ భామ

ashok

కత్రినాతో స్టార్ హీరో లిప్ లాక్… అదృష్టం అతనిదే

vimala p

`జెస్సీ` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ashok