• Home
  • Trending Today
  • కత్రినా కైఫ్ తో సినిమాలు నేను చేయలేను.. సల్మాన్ బావ
Trending Today వార్తలు సినిమా వార్తలు

కత్రినా కైఫ్ తో సినిమాలు నేను చేయలేను.. సల్మాన్ బావ

Salman Khan Brother in law Aayush Sharma Comments about Katrina kaif

కత్రినా కైఫ్… ఈ పేరు చెబితే ఒక్క బాలీవుడ్ సినీ ప్రేక్షకులే కాదు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా అట్టే గుర్తుపట్టి స్టార్ హీరోయిన్ అంటారు.. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆ అందాల సుందరి తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ మంచి ఫేమ్ సాదించుకుంది.. కాగా తాజాగా కత్రినా కైఫ్ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బావ…. లవ్రాత్రి మూవీ హీరో అయిన ఆయుష్ శర్మ విముఖత వ్యక్తం చేశారు… సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయుష్ శర్మతో జతకట్టేందుకు కత్రినా నిరాకరించిందని తాజాగా కత్రినా తో చేసేందుకు

ఆయుష్ ఆసక్తి చూపడంలేదని వార్తలొస్తున్నాయి… కాగా సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేకమైన కారణాల చేత నేను కత్రినాతో పనిచేయలేను… అంటూ చెప్పేశాడు.. అయితే కత్రినా, సల్మాన్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని గుసగుసలు వినిపించగా రణ్బీర్ కపూర్ తో డేటింగ్ చేయడంతో 2008 నుంచి వీరి బంధానికి తెరపడిందని చెబుతారు… అనంతరం వారిద్దరి మధ్య దూరం పెరగడంతో మల్లి సల్మాన్ కి కత్రినా దగ్గరయింది అన్న వార్తలు కొనసాగుతున్నాయి..

Related posts

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ…!

nagaraj chanti

అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు భయపడిన కేసీఆర్: వీహెచ్‌

madhu

'కొడకా కోటేశ్వర్' లో అనిరుధ్…!

admin

Leave a Comment