• Home
  • Trending Today
  • హస్తప్రయోగం చేస్తావా అంటూ ‘సలోనీ’ని వేధించిన ఆ దర్శకుడు…! మరో ఇద్దరిని కూడానట
Trending Today వార్తలు సినిమా వార్తలు

హస్తప్రయోగం చేస్తావా అంటూ ‘సలోనీ’ని వేధించిన ఆ దర్శకుడు…! మరో ఇద్దరిని కూడానట

Sajid Khan Sexually Harassed Saloni Chopra and two more

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది… మీ టూ ఉద్యమానికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి.. ఏదేమైనప్పటికీ మీటూ ఉద్యమంతో చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. సినిమాల్లో అవకాశాల కోసం రాత్రి గడపాలని, అసభ్యకరంగా మాట్లాడేవారని. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారని..

సినిమాలో నటించాలంటే కచ్చితంగా పడుకోవాలని, డ్యాన్స్ చేస్తుంటే బట్టలు చింపేవారని.. డ్రెస్ విప్పేసి మొత్తం చూపించమనేవారని..ఇలా ఎంతో మంది బాధితులు తమకు ఎదురైన అనుభవాలను బహిరంగంగా చెప్పుకొని నిందితులకు శిక్ష పడేలా చేస్తున్నారు.. కాగా తాజాగా హీరోయిన్ సలోని చోప్రా.. ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు ఎంత పచ్చిగా ఉన్నాయంటే ఆ ఆరోపణలు చూస్తే ఖచ్చితంగా సాజిద్ ఎంత దుర్మార్గుడో అర్థమవుతోంది…

అవేంటంటే.. 2011 సంవత్సరంలో సాజిద్ కి అసిస్టెంట్ గా పనిచేశాను.. అప్పుడు నన్ను ఇలా అనేవాడు.. నువ్వు నా అసిస్టెంట్ మాత్రమే.. అసిస్టెంట్ డైరెక్టర్ కాదు.. అని నిత్యం వేధించేవాడు.. ఓ సందర్భంలో హస్త ప్రయోగం చేసుకుంటావా? ఒకవేళ చేసుకుంటే వారంలో ఎన్ని సార్లు హస్త ప్రయోగం చేసుకొంటావు అని ప్రశ్నించాడు.. అంతటితో ఊరుకోకుండా అర్ధరాత్రి సమయాల్లో పిలుపించుకోవడం బికినీలో ఫొటోలు దిగమని చెప్పడం.. అతని మర్మాంగాన్ని పట్టుకోమని ఇలా ఎంతో నరకయాతన చూపించాడు..

Sajid Khan Sexually Harassed Saloni Chopra and two more

రోజు ఇంటికి రమ్మని వేధించేవాడు.. ఇలా సాజిత్ బారిన నేనొక్కదాన్నే కాదు ఇంకా చాలామంది బాధితులు సాజిత్ బారిన పడ్డవారు ఉన్నారని సలోని సంచలనమైన ఆరోపణలు చేసింది… కాగా సలోని చేసిన కొద్దిసేపటికే మరో ఇద్దరు అతనిపై ఆరోపణలు చేశారు… కాగా సాజిద్ తో ఓ ఇంటర్వూలో భాగంగా కలిస్తే తనతో ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పురుషాంగం గురుంచి ప్రస్తావించి ఎంతో అసభ్యకరంగా చేశాడని మహిళా జర్నలిస్ట్ తెలిపింది…

నటి రచెల్ వైట్ సైతం సాజీద్ ఖాన్ తనను లైంగికంగా వేదించాడని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది.. దీనితో స్పందించిన బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ ‘హౌస్ ఫుల్ 4’ సినిమా షూటింగ్ ఆపేయాలని సాజిద్ పై విచారణ అనంతరం షూటింగ్ కొనసాగించాలని ఆ సినిమా నిర్మాతలని కోరుతూ ట్విట్ చేశాడు అక్షయ్… దీనితో సాజిద్ ఖాన్ కెరీర్ ఇక అయిపోయినట్టేననే అంటూ అక్షయ్ స్పందనని మెచ్చుకొంటున్నారు..

 

డ్రగ్స్ ఇచ్చి 10 గంటలపాటు రేప్ చేసి బెయిల్ తో బయటున్న… షారుక్ ఖాన్ నిర్మాత

 

Producer karim Morani Drugged and Raped a Delhi Women

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది… మీ టూ ఉద్యమానికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి..ఏదేమైనప్పటికీ మీటూ ఉద్యమంతో చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. సినిమాల్లో అవకాశాల కోసం రాత్రి గడపాలని, అసభ్యకరంగా మాట్లాడేవారని. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారని.. వారికి ఎదురైన సంఘటనలను చెబుతున్నారు..

కాగా తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ తనకు డ్రగ్స్ ఇచ్చి అనంతరం తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఢిల్లీకి చెందిన ఓ యువతి మొరానీ పై పిర్యాదు చేసింది.. నటిగా రావాలన్న ఆశతో అతన్ని కలిశానని మొరానీ కుటుంబం తమకు తెలియడంతో 2014 సంవత్సరంలో ముంబై కి వెళ్లగా ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో వైన్ బాటిల్ లో ఎం కలిపాడో ఏమో తెలియదు కానీ దాన్ని బలవంతంగా తాగించిన వెంటనే స్పృహ కోల్పోయి పడిపోయానని అనంతరం ఎం జరిగిందో కూడా తెలియరాలేదని.. 

అక్షయ్ కుమార్ ని తాకిన మీటూ…! లైంగిక వేధింపులకు పాల్పడి…

ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మెలుకువ రావడంతో లేచిన వెంటనే నా ఒంటిపై మరకలు కనిపించాయి.. నేను అది చూసుకున్న వెంటనే షాక్ కి లోనయ్యాను… నేను లేచిన తరువాత మొరానీ అక్కడ కనిపించలేదు.. కాగా ఈ విషయంపై అతన్ని నిలదీయగా బెదిరింపులకు దిగాడని… నీ ఫొటోలు నా దగ్గర ఉన్నాయి, ఎవరికైనా విషయం చెబితే అంతర్జాలంలో పెట్టి పరువు తీస్తానని బెదిరించేవాడని.. అంతేకాకుండా అండర్‌వరల్డ్ సాయంతో నన్ను చంపిస్తా అనేవాడని ఇలాగే ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆమె చెప్పింది…

కాగా ఈ యువతి గతంలోనూ హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొరానీపై ఫిర్యాదు చేసింది.. అప్పట్లో మొరానీపై రేప్ కేసు నమోదైంది. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు.. చెన్నై ఎక్స్‌ప్రెస్, రా.వన్, హ్యాపీ న్యూ ఇయర్‌లాంటి భారీ సినిమాలకు కరీం మొరానీ నిర్మాతగా వ్యవహరించాడు.

Related posts

అమెజాన్ చేతికి…మోర్ (ఆదిత్య బిర్లా)… స్టోర్ లు…!

chandra sekkhar

ఏపీ ని అప్రతిష్ఠపాలు చేయడమే బీజేపీ ధ్యేయం: యనమల

madhu

మహేష్ జన్మదిన కానుక "స్పైడర్"

admin

Leave a Comment