telugu navyamedia
telugu cinema news

సాయి తేజ్ కు ఊరటనిస్తున్న “చిత్రలహరి” వసూళ్ళు

Chitralahari

సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. తొలిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ సినిమా రూ.3.08 కోట్ల షేర్ ని రాబట్టింది.

ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. బయ్యర్ల పెట్టుబడిలో 80 శాతం వెనక్కి వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా లాభాల బాట పడుతుందని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఎంతో ఊరట కలిగిస్తోందని అంటున్నారు. అయితే ఈ సినిమా అయినా సాయి తేజ్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. 

Related posts

వైరల్ : వైశ్రాయ్ వీడియో లీక్…!

ashok

ఊహ రీఎంట్రీ లేనట్లే… శ్రీకాంత్ వ్యాఖ్యలు

vimala p

4 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసిన “జెర్సీ”

vimala p