telugu navyamedia
క్రీడలు రాజకీయ వార్తలు సామాజిక

గురువులు విద్యతో పాటు విలువలు కూడా నేర్పిస్తారు: సచిన్

Sachin-Tendulkar

గురువులు విద్య మాత్రమే బోధించరని, విలువలు కూడా నేర్పిస్తారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన గురువు రమాకాంత్ అచ్రేకర్‌ను ట్విట్టర్ వేదికగా సచిన్ గుర్తు చేసుకున్నారు. “మా అచ్రేకర్ సార్ నేరుగా ఆడమని చెప్పేవారు. అది ఆటలోనే కాదు.. జీవితంలో కూడా అలాగే ఉండాలనేవారు. ఈరోజుకీ ఆయన పాఠాలే నాకు మార్గదర్శనం చేస్తున్నాయి. నా జీవితంలో ఆయన పోషించిన పాత్రకు నేనెప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను” అంటూ సచిన్ ట్వీట్ చేశారు.

Related posts