ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక హాస్యం

సభ్యులకు స్వాగతం…హా.. హా.. హా..

fun corner

Whatapp సభ్యులారా రేపు సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి అందరూ రావలసిందిగా వినతి.

అక్కడ మీకు..
🍺మందు

🐔చికెన్,

🐺మటన్,

🐠ఫిష్,

🍤రొయ్యలు,

🦀పీతలు,

🍲బిర్యాణి,

🍖తందూరి,

🍗నాటుకోడి,

🍷కూల్ డ్రింక్స్,

🍚ఫ్రైడ్ రైస్,

🍵పానిపూరి,

🌯మసాలాపూరి,

🍕సమోస,

🌮కచోరికడాయి, 

🍮పన్నీరు, 

🌮ఆలు పరోట, 

🌯గోభి పరోట,

🌯తందూరి పరోట,

🍥మలాయి కోఫ్త ,

🍢పన్నీర్ టిక్క,

🍕పిజ్జా ,

🌯స్ప్రింగ్ రోల్,

🍡గులాబ్ జామూన్,

🍨Ice creams……

.
వీటి వలన వచ్చే రోగాల గురించి ఉపాన్యాసం ఉంటుంది.
ధన్యవాదాలు. 🙏😜😜😜
నిదానంగా చదవండి…….
ఖచ్చితంగా నవ్వితీరుతారు

మీ గురించి 5 మాటలు
మీరు
You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You….

1. మీరు పరమ పరమ
బద్ధకస్తులు …
ఎందుకంటే అన్ని You
లను మీరు చదవలేదు..

2. You ల మధ్యలో ఒక
Yoo కూడా ఉంది.
దాన్ని మీరు
గమనించలేదు.

3 .జస్ట్ ఇప్పుడే మీరు Yoo
కోసం వెతికారు.

4. మీ మొఖం ఎర్ర బడు
తోంది.. అక్కడ Yoo
లేదని…

మీ గురించి 13 నిజాలు
చెబుతాను……….

1.మీరిప్పుడు మొబైల్
పట్టుకుని ఉన్నారు….

2 మీరిప్పుడు whats up
చూస్తున్నారు

3. whats up లో నా మెసేజ్
చదువుతున్నారు

4. ఈ నాలుగో వాక్యం
ఇంతకు మునుపెప్పుడూ
చదవలేదు

5. మీరు ఒక మనిషి

7. P ని మీరు మీపెదవులను
కలపకుండా పలకలేరు

8. ఇప్పుడే దానిని మీరు
ప్రయత్నించారు

9. మీలో మీరు చిన్నగా
నవ్వుకుంటున్నారు

10.ఇప్పుడు మీ నవ్వు
మరికాస్త ఎక్కువయ్యింది

11.మీరు 6 వ పాయింట్
చదవలేదు

12.ఇక్కడ 6 వ పాయింట్
లేదన్న విషయం మీకు
ఇప్పుడే తెలిసింది.

13.మీరు ఇప్పుడు
నవ్వుతున్నారు..

ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ కి
ఫార్వార్డ్ చేసి వాళ్ళని కుడా నవ్వించాలి…. అనుకుంటున్నారు… 🙏🏼

Related posts

మీ ఇంట్లో అగరుబత్తీలు వాడుతున్నారా..? అయితే భారీ మూల్యం చెల్లించాల్సిందే

nagaraj chanti

చంద్రబాబు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీపై స్పందించిన.. అమిత్ షా…

chandra sekkhar

ఈ బాలికది హత్యా? ఆత్మహత్యా?

jithu j

Leave a Comment