telugu navyamedia
సినిమా వార్తలు

సీత : “రోలా రోలా…” వీడియో సాంగ్

Sita

తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం “సీత‌”. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ చిత్రంలో సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన లభించింది. మే 24న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జ‌రుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి “రోలా రోలా..” అంటూ సాగే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts