telugu navyamedia
telugu cinema news trending

దసరా ట్రీట్ : ‘ఆర్జీవీ మిసింగ్’ ట్రైలర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను వర్మ విడుదల చేసి సంచలనం సృష్టించారు. తాజాగా రాంగోపాల్ వర్మ “ఆర్జీవీ మిస్సింగ్” అంటూ తనపై తానే సినిమా తీస్తున్నారు. “ఆర్జీవీ మిస్సింగ్” చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే కావాల్సినంత హైప్ రాబట్టుకున్న వర్మ ఈ సినిమాకు సంబంధించిన ఫిఫ్త్ లుక్ విడుదల చేశారు. ఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని వెల్లడించారు. ఇతనిలో ఎవరి పోలికలైనా కనిపిస్తే అది కేవలం కాకతాళీయమేనని పేర్కొన్నారు. ఆ తర్వాత మరో ట్వీట్ లో ఇతని పేరు గజినీకాంత్ అంటూ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్… అంటూ ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడని, పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతని కుమారుడు అనుమానితులని పేర్కొన్నారు. ఇక ఇదివరకే ఈ సినిమాలో… ప్రవన్ కళ్యాణ్, ఒమేగా స్టార్, సీబెఎన్, లాకేష్, WHY S జగన్, KCAR, KTAR. అలాగే ఇందులో కాప్స్, గ్యాంగ్‌స్టర్లు, ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారు. ఈ ఎఫ్‌ఆర్ సినిమా కోసం వేచి ఉండండి. ఈ సినిమా వాస్తవిక కథనాల ఆధారంగా తీసుకోబడిన పాత్రలతో ఉంటుంది. అయితాగే దసరా సందర్బంగా “ఆర్జీవీ మిసింగ్’ ట్రైలర్ విడుదల చేశారు. ఇపుడు ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.

Related posts

గుణశేఖర్ “శాకుంతలం”లో అనుష్క ?

vimala p

రెండో వన్డేకు సిద్దమైన .. విశాఖ స్టేడియం.. వెయ్యిమందితో భారీ భద్రత…

vimala p

టాప్-10 కుబేరుల జాబితాలో … ముఖేశ్ అంబానీ …

vimala p