• Home
  • వార్తలు
  • ఆవిరైపోతున్న అంబానీ ఆస్తులు..ఒక్క నెలలో 80 వేల కోట్లు…
Trending Today వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సమీక్ష వార్తలు సాంకేతిక సామాజిక

ఆవిరైపోతున్న అంబానీ ఆస్తులు..ఒక్క నెలలో 80 వేల కోట్లు…

stock markets loses 2.5 laks lost in minutes

సెన్సెక్స్ ఎన్నడు లేనివిధంగా తగ్గుదల నమోదుచేసుకుంటుంది. దీనితో సంపన్నుల సంపద ఆవిరైపోతుంది. అంతర్జాతీయ ఆనిచ్చితితో రూపాయి విలువ దారుణంగా పడిపోవడం, చమురు ధరల పెరుగుదల, బ్యాంకుల మొండి బకాయిలు… తదితర కారణాల వలన స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ దెబ్బకు మనదేశంలోని కుబేరుల ఆస్తులు..అమాంతం కరిగిపోతున్నాయి.

స్టాక్ మార్కెట్ల పతనంతో ఒక్కనెలలో రిలయన్స్ అంబానీ ఆస్తులు 50.7 బిలియన్లుగా ఉన్నది కాస్తా 39.5 బిలియన్లకు పడిపోయింది. అంటే ఒక్కనెలలో దాదాపు 11 బిలియన్లు ఆవిరైపోయాయి. ఎంతో శ్రమతో ఏడాది మొత్తంలో సంపాదించిన లాభాలన్నీ ఒక్క నెలలో ఆవిరైపోయాయి. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ సంపద 39.5 బిలియన్ల వద్ద కొనసాగుతుంది.

Related posts

పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ యనమల

madhu

చైనాలో భారీ వరదలు

jithu j

ఘనంగా ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ

admin

Leave a Comment