telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

చర్మ సౌందర్యానికి.. కాస్త అది పుచ్చుకోవచ్చట.. !

red wine have many benefits if limited consumption

మ‌ద్యం లో అనేక ర‌కాలు లభ్యమవుతున్నాయి. వాటిలో రెడ్ వైన్ కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగితే చ‌ర్మానికి సంర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఏదైనా పరిమితి దాటకుంటే ఆరోగ్యమే అంటున్నారు. అలాగే రెడ్ వైన్ తాగ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో తెలుసుకుందాం..!

* రెడ్ వైన్ రోజూ తాగితే వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావ‌ట‌. చ‌ర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంద‌ట‌. ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటార‌ట‌.

* రెడ్ వైన్ తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం లోప‌ల ఉండే మృత క‌ణాలు తొల‌గిపోయి చర్మం తాజాగా మారుతుంది.

* మొటిమ‌ల స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ రెడ్‌వైన్ తాగితే మొటిమ‌లు త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

red wine have many benefits if limited consumption* రెడ్ వైన్ తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

* గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే రోజూ రెడ్ వైన్ తాగాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

తాగితే ప్రయోజనాలు ఉన్నాయని..రోజు తీసుకుంటారు కాబట్టి దానికి బానిస కాకుండా జాగర్తగా కూడా ఉండాలి. 

గమనిక : ఇది కేవలం ఆరోగ్య సూత్రం మాత్రమే. దీని ద్వారా సంస్థ ఎవరిని మద్యం సేవించాలని ప్రోత్సహించటం లేదు. 

Related posts