telugu navyamedia
news study news trending

బీహెచ్‌ఈఎల్ లో .. పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం…

recruitment notification from bhel

ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్( భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 24 ఇంజనీరింగ్ ప్రోఫెషనల్ పోస్టలకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా, బీహెచ్‌ఈఎల్ కేంద్రాలుగా ఉన్న హైదరాబాదు, బెంగుళూరు , వంటి వివిధ ప్రాంతాలలో ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.

పని ప్రదేశం: హైదరాబాద్, బెంగళూరు, ఇండస్ట్రీస్ సెక్టార్-న్యూఢిల్లీ.

విభాగాలు : సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ డీజీఎం.

అర్హత : పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులతో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు : పోస్టులను బట్టి 2019, జూన్ 1 నాటికి 32-48 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : రూ.300+జీఎస్‌టీ.

దరఖాస్తులు ప్రారంభం : జూన్ 10, 2019.

దరఖాస్తుకు చివరితేదీ : జూన్ 25, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://careers.bhel.in

Related posts

మయన్మార్‌ : … వరదల బీభత్సం …69 మృతి …

vimala p

ట్విట్టర్ వేదికగా .. బాబాయ్-అబ్బాయి రచ్చ.. అభిమానులే..

vimala p

ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల.. రామాయపట్నం పోర్టు!

vimala p