telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఆర్.డి.ఎక్స్ లవ్ .. సోషల్ మెసేజ్ తో కూడిన బోల్డ్ చిత్రం..

rdx love movie team promotion meet

ఆర్ఎక్స్ 100 చిత్రం ఫేమ్ పాయల్ రాజ్ పుత్.తాజాగా ఆర్.డి.ఎక్స్ లవ్ అంటూ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలతో బిజీ బిజీ గా గడుపుతూ చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఆర్డిఎక్స్ లవ్ కూడా ఆర్ఎక్స్ 100 మాదిరిగానే ఉంటుందట. బోల్డ్, లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో దానికి తగిన స్టోరీ కూడా ఉందని, తప్పకుండా అన్ని వర్గాలకు నచ్చుతుందని..ఓ సోషల్ మెసేజ్ కూడా ఉందని చిత్ర యూనిట్ అంటున్నారు.

Related posts