telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 24(శుక్రవారం) రాశి ఫలాలు

మేషం : కాలం అనుకూలం. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాణిస్తారు. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగవుతుంది. వృత్తి నిపుణులుకు బాగుంటుంది.

వృషభం : ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. సహోద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించండి.

మిథునం : సమయం అనుకూలం. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయమూ మున్ముందు కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారులకు శ్రమ ఉంటుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం : ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహాకారం లభిస్తుంది.

సింహం : సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు కలిసి వస్తుంది. ఉత్సహాంతో పనిచేస్తారు.

కన్య : సమయం అనుకూలంగా ఉంది. భూ, గృహ లాభాల మీద దృష్టి సారిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.ఆరోగ్యం జాగ్రత్త.

తుల :మంచికాలం నడుస్తుంది. వ్యాపార లాభముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణయాలు తీసుకోండి. కుటుంబపరంగా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం బాఉ. నిరుద్యోగులు ప్రయోజనం పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం :చేపట్టిన పనులు సఫలమవుతాయి. ఆదాయపరంగా కలిసివస్తుంది. అధికారుల నుంచి అభినందనలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. క్రమక్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

ధనస్సు : అదృష్టం కలిసి వస్తుంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. రోజంతా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశముంది.

మకరం : బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారులుకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది.

కుంభం :ఆర్థికంగా బాగుంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలం. ఉద్యోగంలో పని కాస్త ఒత్తిడి ఉంటుంది. శుభవార్త వింటారు. వృత్తి నిపుణులు బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం : ఆత్మస్థైర్యంతో పనులన్నీ పూర్తిచేస్తారు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలం. ఉద్యోగులకు, వ్యాపారులకు కలిసి వస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకోండి.

Related posts