telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 12(ఆదివారం) రాశి ఫలాలు

మేషం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలలో వారికి బాగుంటుంది. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది

వృషభం : మీ సమర్థత, నిజాయితీలు ఆలస్యంగా వెలుగు చూస్తాయి. ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుంది.

మిథునం : ఆదాయం పెరిగే అవకాశలు ఉన్నాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం : ఖర్చులు తగ్గించుకోండి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు అనుకూలం. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి

సింహం : కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి.

కన్య : ఉత్సాహంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలం.

తుల : ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లౌక్యం ప్రదర్శించండి. సభలు, సమావేశాలు, ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఆర్థికంగా బాగుంటుంది.

వృశ్చికం : నిరుద్యోగులకు అనుకూలం. క్రయ, విక్రయాలు మందకొడిగా సాగుతాయి. శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

ధనస్సు : ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. ఆదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు.

మకరం : ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉండగలదు.ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలం. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభం : ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా దాని వల్ల ప్రయోజనం పొందుతారు.

మీనం : వృత్తి, వ్యాపారాల్లో ఆదాయాని కి లోటుండదు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోండి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు అనుకూలం. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు.

Related posts