telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

రాంఛీ : … న్యాయ విద్యార్థిపై .. సామూహిక అత్యాచారం చేసిన .. 12మంది అరెస్ట్..

జార్ఖండ్ పోలీసులు న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 12 మంది దుండగులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాంఛీ (రూరల్)ఎస్పీ రిషబ్ ఝా మీడియాతో మాట్లాడుతూ..కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో 26వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో ఓ ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్..తన ఫ్రెండ్‌తో కలిసి ఉంది.

ఆ సమయంలో అక్కడకు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గన్‌పాయింట్‌లో బెదిరించి ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు.

Related posts