telugu navyamedia
telugu cinema news trending

రానా, మిహికా పెళ్ళి డేట్ ఫిక్స్ ?

rana

విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రెండు కుటుంబాల వారు క‌లిసి రోకా వేడుక‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ఈ ఏడాదిలోపే రానా, మిహీక పెళ్లి ఉంటుంద‌ని రానా తండ్రి, నిర్మాత డి.సురేశ్‌బాబు తెలియ‌జేశారు. తాజాగా సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న స‌మాచారం మేర‌కు ఆగ‌స్ట్ 8న హైద‌రాబాద్‌లో రానా, మిహీక పెళ్లి జ‌రుగుతుంద‌ని టాక్‌. ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related posts

ఢిల్లీ నుండి ప్రధాన నగరాలకు .. ప్రయాణ సమయం 5 గంటలు తగ్గినట్టే..!

vimala p

జులై 12న … ఇస్మార్ట్ శంకర్ విడుదల…

vimala p

విడుదలకు సిద్ధమవుతున్న కీర్తి సురేష్ సినిమాలు… ఏకంగా 6…!!

vimala p