telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయిన రకుల్…‌

రకుల్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. ఇటీవల అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. కాగా అటు తమిళం, ఇటు తెలుగు నుంచి అవకాశాలు పెద్దగా లేకపోవడంతో రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక ఇటీవలె చెక్‌ మూవీతో టాలీవుడ్‌ లో సందడి చేసింది రకుల్‌. గత కొంత కాలంగా హిందీ సినిమాలు ఎక్కువగా చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా ఓ బడా బ్యానర్ తాలూకూ ఆఫీస్ నుంచీ బయటకొస్తూ ముంబైలో కనిపించింది! పాపరాజీ కెమెరాలు పాప సెక్సీ లుక్ ని క్యాప్చర్ చేసేశాయి. ఇప్పుడు ఆ ఫోటోలు కాస్తా నెట్ లో వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ మినీ డ్రెస్ లో కాళ్లు చూపిస్తూ కళకళలాడిన రకుల్ ని మళ్లీ మళ్లీ చూసేస్తున్నారు కుర్రాళ్లు. ఈ డ్రెస్ కనీసం 2.6 లక్షలు విలువ చేస్తుందని ముంబై ఫ్యాషన్ క్రిటిక్స్ అంటున్నారు!

Related posts