telugu navyamedia
telugu cinema news trending

168వ సినిమాకు రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్… ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరంటే ?

rajinikanth as powerful police officera

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో “దర్బార్” చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి గుమ్మడికాయ కూడా కొట్టేసారు చిత్ర యూనిట్. తాజాగా రజినీకాంత్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా రజినీకాంత్‌కు ఇది 168వ సినిమా. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించారు. రజినీకాంత్‌తో ‘రోబో’, ‘పేట’ సినిమాల తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను రజినీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టు ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించనట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Related posts

వాళ్ళు కచ్చితంగా వేరే జాతి వాళ్ళే… మలైకా ఘాటు వ్యాఖ్యలు

vimala p

నాగార్జున ఇల్లు, ఆఫీసులపై ఐటీ దాడులు… క్లారిటీ ఇచ్చిన కింగ్

vimala p

వేడుకోలు!..

vimala p