రాజస్థాన్ లో కూడా నేటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యింది. దీనితో ఎగ్జిట్ పోల్స్, వివిధ సర్వే లు విడుదల అవుతున్నాయి. టైమ్స్ నౌ కూడా ఒక సర్వే ని విడుదల చేసింది. మొత్తం 200 స్థానాలు ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమికి 105 స్థానాలు, బీజేపీకి 85 స్థానాలు, ఇతరులు 7, బీఎస్పీ 2 వస్తాయని టైమ్స్ నౌ సర్వే నివేదిక వెల్లడించింది.
previous post
next post