telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అలుపెరగని భాటసారి..

అలుపెరగని భాటసారి
ఆకాశానికి ఎగిరే పక్షులు
శ్రమ తెలీని శ్రామికుడు
కడుపుతీపికై కడవరకు కష్టించే అమ్మ
తనవారికోసం బ్రతికే ఇల్లాలు
కుటుంబ భారం మోయలేని యజమాని
ఒడి దొడుకులతో
జీవనపోరాటం చేసే యువకుడు
ఇలా ఎంతోమంది జీవనసాగరంలో
మనకు ఎదురయ్యే అనుభవాలు…..
……………………………………
కలసార్ధకమైతే కల్లలో పొంగే
ఆనందానికి అవదులుండవు
ఓటమి నినుచూసి భయపడుతుంది
నిరాశ నిస్ప్రహలకు నీవు చోటు
ఇవ్వనంతవరకు
విజయం నీవెంటే
ఆశ మనసుకు ఓదార్పైతే
ధైర్యం నీకు అండగా వుంటుంది
పోరాటమే నీగమ్యానికి నాంది …

Related posts