telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దేశాన్ని కుదిపేసిన కరోనా

Covid-19
లాక్ డౌన్ భారమాయె
బ్రతుకు బహు భారమాయె..
పనీపాట లేకపోయే
బువ్వకేమో కరువాయె..
కరోనా వచ్చింది
కలకలం రేపింది
భయపడుతూ బతకాలి భయం భక్తి ఉండాలి
కాసిన్ని గింజలుంటే చాలు
కడుపార తినడానికి
మహమ్మారి రాసాగె
మనుషులను మాయం చేసె
కరోనాను తరిమి కొట్టి
కలివిడిగా జీవిద్దాం
కలతల్ని బాపుదాం
జయహో జయహో భారత్
జై బోలో జై బోలో భారత్

Related posts