క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

గుత్తా జ్వాల #మీటూ పై స్పందించిన సింధు

PV Sindhu comes out in support of #MeToo campaign

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న #మీటూ ఉద్యమానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మద్దతు పలికింది. న్యూఢిల్లీలో జరిగిన వొడాఫోన్ సఖి సేవల ప్రారంభోత్సవంగా సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమపై జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెడుతున్నందుకు వారికి అభినందనలు. ఈ సమయంలో వారిని గౌరవించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. అలాగే, బ్యాడ్మింటన్ మాజీ డబుల్స్ షట్లర్ గుత్తా జ్వాల మానసిక వేధింపులు చేసిన క్రీడాకారుడు తన కెరీర్ ముగింపునకు కారణమయ్యాడని ఆరోపించింది. ఆమెకు కూడా పీవీ సింధు మద్దతు తెలిపింది. అదేసమయంలో తనపై ఎవరూ వేధింపులకు పాల్పడలేదని, మానసిక వేధింపులకు గురైన గుత్తా జ్వాలకు మద్దతు ప్రకటించింది. 

Related posts

సైకిల్ పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.2000 జరిమానా… ఉన్నతాధికారుల విచారణ

nagaraj chanti

మరో పోలీస్ ఉదంతం.. విద్యార్థినీలను అసభ్యకరంగా… చివరకు సస్పెండ్

nagaraj chanti

చిరిగిన నోట్లపై… ఆర్బీఐ సరికొత్త నిబంధనలు…

chandra sekkhar

Leave a Comment