telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఆసుపత్రి అన్నా క్యాంటిన్ లో… అడ్డగోలు పనులు.. పట్టుకున్న స్థానికులు..

aunty sex

అదుపుతప్పిన కోరికలకు పరిస్థితులు, ప్రదేశంతో పని లేదని మరోసారి నిరూపణమైంది. ఒకపక్క ఆసుపత్రి, మరోపక్క అన్నం పెట్టె క్యాంటిన్.. ఈరెండూ ఉన్న ప్రదేశంలో వ్యభిచారం.. ఇది పరిస్థితి… అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ లో రాసలీలల బాగోతం బయటపడటం కలకలం రేపింది. ఈ క్యాంటీన్ లో రాత్రి వేళ వ్యభిచారం జరుగుతుందన్న ఆరోపణలు గతంలోనే రాగా, నిన్న రాత్రి ఇక్కడ వాచ్ మెన్ గా పనిచేసే జయరాం అనే వ్యక్తి, మరో మహిళతో ఏకాంతంగా గడుపుతుండగా, స్థానికులు చూసి పట్టుకున్నారు.

స్థానికుల సమాచారంతో మీడియా అక్కడకు చేరింది. క్యాంటీన్ మేనేజర్ కృష్ణ, జయరాంలు పొంతన లేని సమాధానాలు చెబుతూ ఉండటంతో, విషయం పోలీసులకు చేరింది. వారు ఇద్దరినీ అక్కడి నుంచి తీసుకెళ్లి, ఆపై వదిలేశారు. పోలీసులు కూడా వారిని ఏమీ విచారించక పోవడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇంకా అధికారులు స్పందించకపోవడం విశేషం.

Related posts