• Home
  • Trending Today
  • డ్రగ్స్ ఇచ్చి 10 గంటలపాటు రేప్ చేసి బెయిల్ తో బయటున్న… షారుక్ ఖాన్ నిర్మాత
Trending Today వార్తలు సినిమా వార్తలు

డ్రగ్స్ ఇచ్చి 10 గంటలపాటు రేప్ చేసి బెయిల్ తో బయటున్న… షారుక్ ఖాన్ నిర్మాత

Producer karim Morani Drugged and Raped a Delhi Women

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మీ టూ ఉద్యమం చెలరేగిపోతుంది… మీ టూ ఉద్యమానికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి..ఏదేమైనప్పటికీ మీటూ ఉద్యమంతో చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.. సినిమాల్లో అవకాశాల కోసం రాత్రి గడపాలని, అసభ్యకరంగా మాట్లాడేవారని. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారని.. వారికి ఎదురైన సంఘటనలను చెబుతున్నారు..

కాగా తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ తనకు డ్రగ్స్ ఇచ్చి అనంతరం తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఢిల్లీకి చెందిన ఓ యువతి మొరానీ పై పిర్యాదు చేసింది.. నటిగా రావాలన్న ఆశతో అతన్ని కలిశానని మొరానీ కుటుంబం తమకు తెలియడంతో 2014 సంవత్సరంలో ముంబై కి వెళ్లగా ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో వైన్ బాటిల్ లో ఎం కలిపాడో ఏమో తెలియదు కానీ దాన్ని బలవంతంగా తాగించిన వెంటనే స్పృహ కోల్పోయి పడిపోయానని అనంతరం ఎం జరిగిందో కూడా తెలియరాలేదని..

ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మెలుకువ రావడంతో లేచిన వెంటనే నా ఒంటిపై మరకలు కనిపించాయి.. నేను అది చూసుకున్న వెంటనే షాక్ కి లోనయ్యాను… నేను లేచిన తరువాత మొరానీ అక్కడ కనిపించలేదు.. కాగా ఈ విషయంపై అతన్ని నిలదీయగా బెదిరింపులకు దిగాడని… నీ ఫొటోలు నా దగ్గర ఉన్నాయి, ఎవరికైనా విషయం చెబితే అంతర్జాలంలో పెట్టి పరువు తీస్తానని బెదిరించేవాడని.. అంతేకాకుండా అండర్‌వరల్డ్ సాయంతో నన్ను చంపిస్తా అనేవాడని ఇలాగే ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆమె చెప్పింది…

కాగా ఈ యువతి గతంలోనూ హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొరానీపై ఫిర్యాదు చేసింది.. అప్పట్లో మొరానీపై రేప్ కేసు నమోదైంది. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు.. చెన్నై ఎక్స్‌ప్రెస్, రా.వన్, హ్యాపీ న్యూ ఇయర్‌లాంటి భారీ సినిమాలకు కరీం మొరానీ నిర్మాతగా వ్యవహరించాడు.

Related posts

“ఎన్టీఆర్ బయోపిక్”లో శ్రియ పాత్ర ఇదే

vimala t

కట్టుకున్నది అందంగా లేదని ఆమె చెల్లెపై కన్నేసి పెళ్లి కోసం… చివరకు ఇలా

nagaraj chanti

అమెరికా: ప్రతి నలుగురిలో ముగ్గురు మన భారతీయులే.. హెచ్-1బీ

nagaraj chanti

Leave a Comment