వార్తలు సినిమా వార్తలు

హైదరాబాద్ కు ప్రియావారియర్…ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు!

priyavarrior to hyderabad for

ఒక్క కన్నుగీటుతో సామజిక మాధ్యమాలలో సంచలనంగా మారిన నటిగా గుర్తింపు పొందిన నటి ప్రియావారియర్. అంతటి నటి హైదరాబాద్ రావటం ఏంటి అనా..నిజంగానే వస్తుందట…బెస్ట్ పేస్ అఫ్ ద ఇయర్ అవార్డు తీసుకోడానికి సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ వారు నిర్వహిస్తున్న వేడుకకు వారియర్ కూడా వచ్చి అవార్డు తీసుకోనున్నారు.. సందడి చేయనున్నారు.

ఈ విషయాన్ని సంతోషం అధినేత సురేష్ కొండేటి ఆమె మాట్లాడిన వీడియో ను విడుదల చేసి మరి స్పష్టం చేశారు. ఆమె ఆగష్టు 26న హైదరాబాద్ లో జరిగే సంతోషం అవార్డు వేడుకలలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది సంతోషం అవార్డుల వేడుక ప్రతిష్టాత్మకంగా తీసుకోని భారీగా జరపబోతున్నట్టుగా ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్, రామ్, తరుణ్ చరణ్, ప్రభాస్, సమంతా అక్కినేని, విజయదేవరకొండ, నాని, తమన్నా, సాయిపల్లవి తదితరులు కూడా హాజరవుతున్నట్టు వారు తెలిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారు.

Related posts

రవితేజ – శ్రీను వైట్ల చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?

admin

‘శైలజ రెడ్డి అల్లుడు’ నుండి మరో పాట…

chandra sekkhar

తెలంగాణలో ‘ముందస్తు’ కు టీడీపీ సిద్ధం: లోకేష్

madhu

Leave a Comment