telugu navyamedia
సినిమా వార్తలు

లవర్స్ డే .. టీజర్..

Priya Prakash Varrier images

తెలుగులో లవర్స్ డే టైటిల్‌తో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ అబ్దుల్ నటిస్తున్నారు. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో ఆటుపోట్లను, కోర్టు కేసులను ఎదుర్కొని చివరకు రిలీజవుతోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. రోషన్ అబ్దుల్, ప్రియల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లవర్స్ డే చిత్రం రిలీజ్ కానుంది.

Related posts