telugu navyamedia
సినిమా వార్తలు

“ప్రేమ హృదయం”..

anveshana poetry corner
 కోమలాంగీ!
 కోమల నీ కరాలలో
 నా హృదయం ప్రేమ 
 సూర్యోదయమవుతుంది!
 మన “పవిత్ర ప్రేమ”      
 తూర్పుదిక్కున పొడిచిన
 రవిబింబమై లోకంలో
 నిలువెత్తు సాక్ష్యమై   
 నిలుస్తోంది!
 నవ యువ ప్రేమ పావురాలకు
స్వాగతం పలుకుతూ 
అజారామర స్ఫూర్తి నిస్తుంది
మన ‘ప్రేమ హృదయం’
చరిత్రలో కీర్తి చిహ్నమై 
శాశ్వతంగా నిలుస్తుంది
ప్రేమ మూర్తులుగా నిలుపుతుంది
 
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు

Related posts