telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

ఇక గర్భవతులైనా .. ఎస్ఐ పరీక్షలకు హాజరవ్వచ్చు.. కానీ.. :హైకోర్టు

pregnants can attend SI exams

తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కు మరియు పోలీసు నియామక మండలికి గర్భవతులను ఎస్‌ఐ పరీక్షలకు అనుమతించాలని, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమీలా అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ రోజు (శనివారం) విచారించిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.

ఎస్‌ఐ పరీక్షల్లో పాల్గొనే గర్భవతులకు ముందుగా రాత పరీక్ష ఫలితాలు వెలువడిన నెల తరువాత, దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించాలని పేర్కొంది.

Related posts