telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ప్రతిరోజూ పండగే … ప్రీ రిలీజ్ ఫంక్షన్ …

pratiroju panduge movie pre-release live

నటుడు సాయి తేజు, రాశీఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 20న ప్రతిరోజూ పండగే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ మాదాపూర్ లోని ఐటీసీ కొహెనూర్ లో జరుగుతోంది. ఈ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !

Related posts