telugu navyamedia
news telugu cinema news trending

ప్రభాస్ జాన్ చిత్రం నుండి… స్టిల్ లీక్ అయ్యిందా..

prabhas jaan movie still leaked

ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఒక అప్ డేట్ వదిలాడు.

ఈ సినిమాకి సంబంధించిన ఒక స్టిల్ ను ఆయన రిలీజ్ చేశాడు. విలాసవంతమైన ఒక భవనంలోకి అడుగుపెట్టిన ఆయన, అక్కడి పరిసరాలను చూస్తూ ఏదో గుర్తు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది. పునర్జన్మలతో ముడిపడిన ఈ కథ .. యూరప్ నేపథ్యంలో రూపొందుతోంది.

Related posts

కేంద్ర సహాయమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం

vimala p

మరో సారి శాంతి పాటతో ట్రంప్..మాకొద్దం

vimala p

తాగిన మత్తులో హీరోయిన్ రచ్చ… సోనమ్ కపూర్ కు అవమానం

vimala p