telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

పవర్ గ్రిడ్ లో .. ఇంజనీర్ ట్రైనీ పోస్టుల కు నోటిఫికేషన్ విడుదల..

another notification in ap for anm

దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 42 అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 28 ఫిబ్రవరిలోగా ఆన్‌లైన్‌లో(https://www.powergridindia.com/job-opportunities-0) దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 42
పోస్టు పేరు : అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రెయినీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 28 ఫిబ్రవరి ,2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్స్ (ఇంజినీరింగ్)
వయస్సు : 31 డిసెంబరు 2017 నాటికి 28 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 40000-140000/-

అప్లికేషన్ ఫీజు :
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: గేట్ 2018 ప్రకారం ఎంపిక ఉంటుంది

ముఖ్య తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 31 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 28 ఫిబ్రవరి 2019

మరిన్ని వివరాలకు : Detailed Advt_AET through GATE 2018

Related posts