telugu navyamedia
సినిమా వార్తలు

స్విమ్మింగ్ పూల్ లో “వాటర్ బేబీ” హాట్ ఫోజు

Pooja-Hegde

టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంటోంది బాలీవుడ్ నటి పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ప్రభాస్ కు జోడిగా ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పసుపు రంగు బికినీ వేసుకొని వెనుక నుండి ఫోజిచ్చింది. ఈ ఫొటోకు “వాటర్ బేబీ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది పూజ. ఈ ఫోటోను పూజా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు హాట్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు వెండి తెరపై బిజీగా ఉంటూనే ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

Water baby ☺️

A post shared by Pooja Hegde (@hegdepooja) on

Related posts