• Home
  • వార్తలు
  • సన్నీ లియోన్ కి జీవితమిచ్చింది నేనే… పూజ భట్
వార్తలు సినిమా వార్తలు

సన్నీ లియోన్ కి జీవితమిచ్చింది నేనే… పూజ భట్

Mahesh Bhatt Daughter Pooja Responded on Mee Too

సన్నీ లియోని… ఈ పేరు చాలామంది కుర్రాళ్ళ ఆలోచనల్లో ప్రతినిత్యం తిరుగుతూనే ఉంటుంది… అంతటి ఫేమ్ సంపాదించుకున్న శృంగార తారను భారత చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది తానేనని ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుమార్తె పూజా భట్ అన్నారు… పూజ భట్ 17ఏళ్ల వయసులో నటిగా కెరీర్ ప్రారంభించి దర్శక నిర్మాతగా రాణిస్తూ బాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.. అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర సున్నితమైన అంశాలపై పలు చిత్రాలు తీసి ఎంతో గుర్తింపు పొందారు… 23 ఏళ్ల వయసులో మూవీ మేకర్ కావాలని నిర్ణయించుకున్నారట… మంచి స్క్రిప్ట్ అడిగే విషయంలో దర్శకులకు నా వల్ల సమస్యలు వచ్చేవని తెలిపారు..

Sunny Leone Comments on Husband Daniel Weber

అలాగే పూజాభట్ నిర్మించిన ‘తమన్నా’ సినిమా పరాజయం అయినప్పటికీ ఆ చిత్రం తనకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది… అనంతరం దుష్మన్, జిస్మ్, జఖం లాంటి సినిమాలు తీసింది.. ఇక సన్నీ లియోని గురుంచి చెబుతూ.. అమెరికాలో శృంగార తారగా మెరిసిన సన్నీ అక్కడ సాధారణ సినిమాల్లో నటించేందుకు అమెరికా ఒప్పుకోలేదు… కానీ సన్నీ బాలీవుడ్ కి పరిచయమైన పరిచయమైన తర్వాత అభిమానంతో పాటు, , గృహిణులు తమ పిల్లల్ని చేత్తో పట్టుకుని ఆమెను చూడటానికి పరిగెత్తారు… ఈరోజు అంత పేరు సంపాదించుకున్న సన్నీని భారత్ కు పరిచయం చేసింది నేనే… అంటూ పూజ భట్ అన్నారు…

sunny-leone

వాళ్లు సినిమాల్లోకి ఏ శృంగార తారను అనుమతించరు. కానీ, భారత్ ఆమెను స్వీకరించింది’ అంటూ తెలిపారు..పూజా భట్‌ ప్రస్తుతం ‘సడక్‌ 2’ సినిమాలో నటిస్తున్నారు…ఈ  సినిమాలో ఆమె సోదరి అలియా భట్‌, సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఉరిమిన ఉన్మాదం.. ప్రేమించలేదంటూ యువతిపై ఘాతుకం

హైదదాబాద్‌ నగరంలోని టప్పాచపుత్రలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిందనీ ఆగ్రహంతో యువతిపై ఇబ్రహీం అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడు కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో యువతితో పాటు ఆమె వదిన కూడా తీవ్ర గాయాలపాలైంది. 90 శాతం కాలిన గాయాలతో ఇద్దరూ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. యువకుడికి 40 శాతం గాయాలయ్యాయి.

స్థానికంగా నివాసముంటే ఇబ్రహీం గల్ఫ్‌లో ఉద్యోగం చేసి ఇటీవల హైదరాబాద్‌ వచ్చాడు. విదేశాల్లో ఉన్న సమయంలో స్థానికంగా ఉన్న అజీనాబేగం అనే మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అయితే హైదరాబాద్ వచ్చిన ఇబ్రహీం ఆ యువతిని కలిసేందుకు ప్రయత్నించాడు. కాగా ఇబ్రహీం గురించి యువతి ఆరా తీయగా అతడికి ఇది వరకే పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి ఇబ్రహీంను దూరం పెడుతూ వచ్చిన యువతి…అతడి ప్రేమను నిరాకరించింది.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇబ్రహీం శనివారం ఉదయం పెట్రోల్‌ క్యాన్‌తో యువతి ఇంటికి వెళ్లాడు. అజీనా బయటకు రాగానే వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో కొంత పెట్రోల్ ఇబ్రహీంపై పడటంతో అతడు కూడా గాయపడ్డాడు. ఈ ఘటనలో యువతి అన్నా, వదినలు కూడా గాయపడ్డారు. 90 శాతం గాయాలతో యువతి, 40 శాతం గాయాలతో ఇబ్రహీం, యువతి అన్నా, వదినలు  ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అజీనాబేగం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఊహించని పరిణామంతో ఆ కాలనీ వాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.మొసలితో చెలగాటం ఆడిన ఈ ఇద్దరు… వీడియో వైరల్

ప్రస్తుత సాంకేతిక సమాజంలో ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లను వాడుతున్నారు… చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లను పట్టుకొని సెల్ఫీలు దిగడం వాటిని సామజిక మాధ్యమాల్లో పెట్టడం… లైక్ లు కామెంట్లు వస్తే వాటిని చూసి సంబర పడిపోవడం… ఒక్కోసారి ప్రమాదకరమైన ప్రదేశాలలో కూడా సెల్ఫీలు దిగుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు… అధికారులు ఎన్ని మార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ మాటలన్నీ పెడచెవిన పెడుతూ రెచ్చిపోయి మరి ఫోటోలు దిగుతున్నారు.. గతంలో ఓసారి పులితో ఫోటో దిగాలని సంబర పడిపోయి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.. మరో దగ్గర జలపాతంలో కొట్టుకుపోయారు..

ఇలా ఒక్కటి కాదు రెండు కాదు నిత్యం ఎదో ఒకతో సెల్ఫీ బారిన పడి ప్రమాదం కొని తెచుకున్నాడు అంటూ వస్తూనే ఉన్నాయి..తాజాగా ఓ నేషనల్ పార్క్ లో కూడా అలాంటి సంఘటననే చోటుచేసుకుంది.. సరస్సు ఒడ్డున సేద తీరుతున్న మొసలితో ఫోటోలు దిగాలని.. వీడియోలు చిత్రీకరించుకోవాలని సరదా పడ్డారు.. వెంటనే మొసలి తోకను పట్టుకున్నారు.. అందులో మరో వ్యక్తి ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా మొసలి ఒక్కసారిగా వెనక్కి మళ్లింది.. దీనితో ఆ వ్యక్తి వెంటనే భయపడిపోయి అక్కడినుంచి ఉరుకులు పరుగులు పెట్టి ప్రాణాలను రక్షించుకున్నాడు..

కాగా దీనికి సంబందించిన ఒక వీడియోను సామజిక మాధ్యమంలో షేర్ చేయగా ఆ ఇద్దరిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి సరదాలు మంచివి కావు. క్షణంలో ప్రాణాలతో బయట పడ్డారు.. లేదంటే మొసలికి ఆహారమైతుండే.. జాగ్రత్తగా ఉండాలని సెల్ఫీకోసం ప్రాణం బలి చేసుకోవద్దని తెలిపారు..

Related posts

విజయ్ దేవరకొండ ‘నోటా’ పబ్లిక్ మీట్..!!

chandra sekkhar

కొబ్బరిల్లు రెస్టారెంట్ లాంచ్ చేసిన వివి వినాయక్.. ‘చిత్రాలు’…

chandra sekkhar

ప్రాణం తీసిన…మైనర్ ప్రేమ…

chandra sekkhar

Leave a Comment